దర్శకేంద్రునికి జనసేనాని లేఖ..మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి దిగ్గజ దర్శకులు సైతం ఎదురుచూపులు..:Pawan Kalyan-Raghavendra Rao Video.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక లేఖ రాశారు.“ఇంతకాలం తెరవెనుక ఉండి ఎంతో మంది నటీనటుల్ని డైరెక్ట్ చేసిన మీరు.. తెర ముందుకు వచ్చి నటుడిగా కనిపించడం చాలా సంతోషకరం” అని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు...

Click on your DTH Provider to Add TV9 Telugu