డ్రైవర్ లేడు.. కానీ ట్రాక్టర్ పరుగులు..!రోడ్డుపై ఉన్న బైక్‌లను తోసుకుంటూ..వైరల్ వీడియో..:Tractor Viral video.

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో వింత ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపక్కన పార్క్ చేసిన ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. డ్రైవర్ లేకుండా దూసుకువచ్చిన ఆ ట్రాక్టర్.. రోడ్డుపై ఉన్న బైక్‌లను తోసుకుంటూ వెళ్లింది...

Click on your DTH Provider to Add TV9 Telugu