ఆడపిల్లలకు అర్ధరాత్రి బీచ్ లో ఏం పని..?తల్లిదండ్రులకు బాధ్యత లేదా?-గోవా సీఎం:GOA CM Pramod Sawant Video.

అర్ధరాత్రి వేళ ఆడపిల్లలు బయటకు వెళ్తున్నారంటే వారి తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లలకు బీచ్ లో ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. పిల్లలను నిలువరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా?...

Click on your DTH Provider to Add TV9 Telugu