Viral Video: నరకాని చూసేందుకు జనం క్యూ..! కొద్ది రోజులు మాత్రం తెలిచి ఉంటుంది అంట..!

Viral Video: నరకాని చూసేందుకు జనం క్యూ..! కొద్ది రోజులు మాత్రం తెలిచి ఉంటుంది అంట..!

Anil kumar poka

|

Updated on: Apr 27, 2022 | 8:46 AM

తుర్కమెనిస్థాన్ లోని దర్వాజా దాదాపు ఏభై ఏళ్లుగా మండుతున్న ఒక అగ్ని బిలం. దీనిని నరకానికి ప్రవేశ ద్వారం అని కూడా అంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ నరకానికి ప్రవేశ ద్వారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలో కాలిఫోర్నియాకు తూర్పున ఉన్న బెరేసా సరస్సులో...


తుర్కమెనిస్థాన్ లోని దర్వాజా దాదాపు ఏభై ఏళ్లుగా మండుతున్న ఒక అగ్ని బిలం. దీనిని నరకానికి ప్రవేశ ద్వారం అని కూడా అంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ నరకానికి ప్రవేశ ద్వారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలో కాలిఫోర్నియాకు తూర్పున ఉన్న బెరేసా సరస్సులో కూడా ప్రస్తుతం అలాంటి ఓ భారీ సుడిగుండమే ఏర్పడింది. దాని పేరే పోర్టల్‌ టు హెల్‌.. దానినే నరకానికి మార్గం అంటారు. ఇప్పుడు దాన్ని చూడటానికి వేలాదిమంది క్యూ కడుతున్నారు.బెరేసా సరస్సు మీద నిర్మించిన ఓ పురాతన డ్యామ్‌ వర్షాలకు తరుచూ నిండుతూ ఉండేది. దీంతో ఎక్కువైన నీటిని అధికారులు వృథాగా విడిచేవారు. రిజర్వాయర్‌ మధ్యలో సొరంగాన్ని నిర్మించి, డ్యామ్‌లో నీటిమట్టం ఎక్కువైనప్పుడు దాని గుండా నీటిని సరఫరా చేయాలని అధికారులు భావించారు. 1950లో సరస్సు మధ్యలో భారీ సొరంగాన్ని నిర్మించారు. అవసరమైనప్పుడు తెరిచి నీటిని పంపించడం, మిగతా సమయాల్లో మూసివేసేలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. డ్యామ్‌ నిండటంతో తాజాగా దాన్ని మళ్లీ తెరిచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు