సీతాకోక చిలుకలతో పెంగ్విన్స్‌ ఆటలు !! వావ్‌ అనిపించే ఈ వీడియో

సీతాకోక చిలుకలతో పెంగ్విన్స్‌ ఆటలు !! వావ్‌ అనిపించే ఈ వీడియో

Phani CH

|

Updated on: Jun 13, 2022 | 11:10 AM

పక్షుల్లో అనేక రకాలున్నాయి. వాటిల్లో ఒకటి పెంగ్విన్‌. ఇవి ఎగరలేని పక్షులు. అయితే ఇవి నీటిలో తేలతాయి. ఇవి 900 అడుగుల లోతులో కూడా ఈజీగా ఈదగలవు.

పక్షుల్లో అనేక రకాలున్నాయి. వాటిల్లో ఒకటి పెంగ్విన్‌. ఇవి ఎగరలేని పక్షులు. అయితే ఇవి నీటిలో తేలతాయి. ఇవి 900 అడుగుల లోతులో కూడా ఈజీగా ఈదగలవు. వీటి రెక్కలు నీళ్లలో తడవవు. అంటే వాటర్‌ప్రూఫ్. ఈ పక్షులు ఒంటరిగా కంటే.. ఎక్కువగా గ్రూప్స్ గా నివసించడానికి, సరదాగా గడపడానికి ఇష్టపడతాయి. తాజాగా పెంగ్విన్‌ పక్షులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొన్ని పెంగ్విన్లు చెంగు చెంగున ఎగురుతూ కనిపిస్తున్నాయి. అవి అలా ఎందుకు ఎగురుతున్నాయో తెలుసా… సీతాకోకచిలుకను పట్టుకోవడానికి. ఒక తెల్లని సీతాకోక చిలుక ఎగురుతూ వాటి కంట పడింది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని దాని వెంటపడ్డాయి ఈ పెంగ్విన్‌ల బృందం. ఈ వీడియో చూడ్డానికి ఎంతో హాయిగా ఉంది. చెంగు చెంగున అవి ఎగురుతున్న దృశ్యం కనుల విందుగా ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మోసం చేసిన ప్రియుడ్ని వెంటాడి చంపిన యువతి !! ఏం చేసిందంటే ??

కొత్త ఇంట్లో కోడలు చేసిన మర్యాదకు కన్నీరు పెట్టుకున్న అత్త !!

ప్రపంచంలో ఇంతపెద్ద నోరున్న మనిషిని ఎప్పుడూ చూసి ఉండరు !!

 

Published on: Jun 13, 2022 10:09 AM