మోసం చేసిన ప్రియుడ్ని వెంటాడి చంపిన యువతి !! ఏం చేసిందంటే ??

మోసం చేసిన ప్రియుడ్ని వెంటాడి చంపిన యువతి !! ఏం చేసిందంటే ??

Phani CH

|

Updated on: Jun 13, 2022 | 9:40 AM

తనని ప్రేమించి, మరో యువతితో కనిపించడంతో తన ప్రియుడ్నే అంతమొందించింది ఓ యువతి. ఈ షాకింగ్‌ సంఘటన అమెరికాలోని ఇండియానాపొలిస్ లో చోటు చేసుకుంది.

తనని ప్రేమించి, మరో యువతితో కనిపించడంతో తన ప్రియుడ్నే అంతమొందించింది ఓ యువతి. ఈ షాకింగ్‌ సంఘటన అమెరికాలోని ఇండియానాపొలిస్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గైలిన్ మోరిస్ అనే 26 ఏళ్ల యువతి తన ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని తెలిసి అతని పై కోపం పెంచుకుంది. స్మిత్ తనను మోసం చేస్తున్నాడని, అతడ్ని ఈ లోకంలోనే లేకుండా చేయాలని అనుకుంది. దాంతో అతను ఉపయోగించే వస్తువులపై ఓ ఆపిల్ ఎయిర్ టాగ్ ఫిక్స్ చేసింది. దాంతో అతను ఎక్కడ ఉన్నా మోరిస్‌కి తెలిసిపోయేది. ఈ క్రమంలో తన ప్రియుడు ఓ బార్ వద్ద ఉన్నాడని తెలుసుకుని గైలిన్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడికి వెళ్లింది. అతడితో పాటు మరో మహిళ కూడా కనిపించడంతో కోపం కట్టలు తెంచుకుంది. అక్కేడ ఉన్న ఓ ఖాళీ వైన్ సీసాతో దాడికి దిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ఇంట్లో కోడలు చేసిన మర్యాదకు కన్నీరు పెట్టుకున్న అత్త !!

ప్రపంచంలో ఇంతపెద్ద నోరున్న మనిషిని ఎప్పుడూ చూసి ఉండరు !!

‘అతడి కోసం ప్రేమగా చికెన్ చేశా’ సాయిపల్లవి లవ్‌స్టోరీ విని రానా గయా !!

 

Published on: Jun 13, 2022 09:40 AM