‘అతడి కోసం ప్రేమగా చికెన్ చేశా’ సాయిపల్లవి లవ్‌స్టోరీ విని రానా గయా !!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల మనసులు దొచుకుంది.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల మనసులు దొచుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించని సాయి పల్లవి తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.తాను నటించిన విరాట పర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా రానా, సాయి పల్లవి హైవే ముచ్చట్లు అంటూ ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో రానా, సాయి పల్లవి విరాటపర్వం సినిమాపై.. తమ వ్యక్తిగత జీవితాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తన జీవితంలో ఉన్న ప్రేమ గురించి చెప్పమని అడగ్గా.. దానిని ప్రేమ అని అనలేమంటూ, చిన్న కన్ఫ్యూజన్‌గా సమాధానం ఇచ్చింది. వెజిటేరియన్ అయినా.. ఒకరి కోసం చికెన్ కొని.. మరోకరి సాయంతో వంటచేసి.. వారికి ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకోవడంపై ఉపాసన తీవ్ర ఆవేదన
బిగ్ బీ కి ట్వీట్‌కు ఉబ్బితబ్బిబైన మహేష్ !! థాంక్స్ అంటూ రీట్వీట్
పాన్ ఇండియా పై రానా షాకింగ్ కామెంట్స్ !! విరాట పర్వం కూడా అందుకే చేయలేదట !!