పాన్ ఇండియా పై రానా షాకింగ్ కామెంట్స్ !! విరాట పర్వం కూడా అందుకే చేయలేదట !!

పాన్ ఇండియా పై రానా షాకింగ్ కామెంట్స్ !! విరాట పర్వం కూడా అందుకే చేయలేదట !!

Phani CH

|

Updated on: Jun 13, 2022 | 9:27 AM

రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం విరాట పర్వం. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం విరాట పర్వం. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వేణు ఊడుగుల దర్శకత్వం వహించడం, రానా, సాయి పల్లవిలు నటిస్తుండడంతో సినిమాపై మాంచి బజ్‌ ఏర్పడింది. ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకులకు ముందకు రానున్న నేపథ్యంలో చిత్రం యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇక ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ అడిగిన పాన్ ఇండియా ప్రశ్నకు రిప్లై ఇచ్చాడు రానా..! ‘మీకు పాన్ ఇండియా రీచ్ వుంది కదా .. విరాటపర్వం పాన్ ఇండియా ప్లాన్ చేయకపోవడానికి కారణం?’అని అడగగానే ఓపెన్ గా అన్సర్ చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఫ్యాన్స్ కు భయపడే.. అలా చేస్తున్నా..’ ఫస్ట్ టైం ఒపెన్ గా మాట్లాడిన పవన్

దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..

టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!

Published on: Jun 13, 2022 09:27 AM