ప్రపంచంలో ఇంతపెద్ద నోరున్న మనిషిని ఎప్పుడూ చూసి ఉండరు !!
ప్రపంచంలోనే అత్యంత పెద్ద నోరుగల మనిషి గురించి మీకు తెలుసా ? ఆఫ్రికన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో డొమింగో జోక్విమ్ అనే వ్యక్తి తన నోటితో ప్రపంచ ఖ్యాతిగాంచాడు.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద నోరుగల మనిషి గురించి మీకు తెలుసా ? ఆఫ్రికన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో డొమింగో జోక్విమ్ అనే వ్యక్తి తన నోటితో ప్రపంచ ఖ్యాతిగాంచాడు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నోరు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఫ్రాన్సిస్కో నోరు 17 సెంటీమీటర్లు వరకు తెరుచుకుంటుంది. ఇతను ఒక కూల్‌డ్రింక్ డబ్బా మొత్తం తన నోటిలో పెట్టేసుకోగలడు. అతని విశాలమైన నోరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో ఫ్రాన్సిస్కో తన నోరు తెరవడాన్ని చూడవచ్చు.. ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మహిళ కూడా ఉంది. అమెరికాకు చెందిన సమంతా రామ్‌డెల్ అతిపెద్ద నోరు కలిగిన మహిళగా పేరు పొందింది. 32 ఏళ్ల సమంత 6.52 సెంటీమీటర్ల వరకు నోరు తెరవగలదు. ఆమె ఒక్కసారిగా బర్గర్ మొత్తాన్ని నోటిలో పెట్టుకొని తినగలదట. ఈ పెద్ద నోరు కారణంగా, సమంతా పేరు 2021 సంవత్సరంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అతడి కోసం ప్రేమగా చికెన్ చేశా’ సాయిపల్లవి లవ్‌స్టోరీ విని రానా గయా !!
బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకోవడంపై ఉపాసన తీవ్ర ఆవేదన
బిగ్ బీ కి ట్వీట్‌కు ఉబ్బితబ్బిబైన మహేష్ !! థాంక్స్ అంటూ రీట్వీట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

