కొత్త ఇంట్లో కోడలు చేసిన మర్యాదకు కన్నీరు పెట్టుకున్న అత్త !!
ఆచారసాంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. ముఖ్యంగా మన దేశంలో గత కొన్నేళ్ల క్రితం వరకూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి.
ఆచారసాంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. ముఖ్యంగా మన దేశంలో గత కొన్నేళ్ల క్రితం వరకూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి. అన్నదమ్ములు, తాతయ్య నానమ్మ, అమ్మమ్మ, బాబాయి, పిన్ని, అక్కా, చెల్లి వంటి బంధాలు అనుబంధాలకు ఇప్పటికి విలువనిస్తూనే ఉన్నారు కొందరు. పండగలు, ఫంక్షన్లు.. వంటి ఏ సందర్భం వచ్చినా ఎక్కడెక్కడ ఉన్న ఒక్కటవుతున్నారు. సంతోషంగా గడుపుతారు. అయితే అత్తా కోడళ్ల రిలేషన్ పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది అత్తలు.. తమ ఇంటికి వచ్చే కోడలిని కూతురులా భావించి.. ఘన స్వాగతం చెబుతూ తమ ఇంటికి ఆహ్వానించేవారున్నారు. అంతేకాదు.. కోడలిని అత్తమామల కాక సొంత తల్లిదండ్రులుగా మారి ప్రేమను పంచేవారున్నారు. ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలో ఇంతపెద్ద నోరున్న మనిషిని ఎప్పుడూ చూసి ఉండరు !!
‘అతడి కోసం ప్రేమగా చికెన్ చేశా’ సాయిపల్లవి లవ్‌స్టోరీ విని రానా గయా !!