హాస్టల్‌లో స్నానానికి బాత్రూంకి వెళ్లిన యువతి !! షవర్‌లోపల ఉన్నది చూసి షాక్ !!
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది.. ఎప్పటిలాగే స్నానం చేద్దామని వాష్‌రూమ్‌కి వెళ్లింది. షవర్ ఆన్ చేసింది. నీళ్లు రాకపోయేసరికి వాటర్ అయిపోయాయేమో అని కాసేపు వెయిట్ చేసి మళ్లీ ఆన్ చేసంది.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది.. ఎప్పటిలాగే స్నానం చేద్దామని వాష్‌రూమ్‌కి వెళ్లింది. షవర్ ఆన్ చేసింది. నీళ్లు రాకపోయేసరికి వాటర్ అయిపోయాయేమో అని కాసేపు వెయిట్ చేసి మళ్లీ ఆన్ చేసంది. అయినా నీళ్ళు రాలేదు. కింద ట్యాప్ ఆన్ చేసింది. దాన్నుంచి నీళ్లు వచ్చాయి. షవర్‌లో ఏమైనా ఇరుక్కుందేమో అని అనుమానం వచ్చిన యువతి షవర్‌ను చేతితో తట్టింది.. అంతే అందులోంచి బయటపడిన వస్తువు చూసి ఒక్కసారిగా షాకయింది. ఆ షవర్ లోపలి నుంచి చిన్న కెమేరా బయట పడింది.. ఆమె వెంటనే మిగతా విద్యార్థినులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ నిర్వాహకుడు ఆశిష్ ఖారే అనే వ్యక్తి ని అరెస్ట్ చేశారు.. హాస్టల్ భవనం నుంచి 9 హార్డ్ డిస్క్‌లను, డిజిటల్ వీడియో రికార్డర్‌ను, ఒక కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్‌లో ఈ ఘటన జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీతాకోక చిలుకలతో పెంగ్విన్స్ ఆటలు !! వావ్ అనిపించే ఈ వీడియో
మోసం చేసిన ప్రియుడ్ని వెంటాడి చంపిన యువతి !! ఏం చేసిందంటే ??
కొత్త ఇంట్లో కోడలు చేసిన మర్యాదకు కన్నీరు పెట్టుకున్న అత్త !!