టేకాఫ్‌ అవుతుండగా తలుపు తెరిచే ప్రయత్నం !! చివరికి ??

|

Jul 11, 2023 | 9:54 AM

ఇటీవల విమానాల్లో కొందరి ప్రవర్తన వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఒక ప్రయాణికుడు టేకాఫ్‌ అవుతున్న విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా తోటి ప్రయాణికులు అతడిని అడ్డుకున్నారు. లండన్‌కు వెళ్లే ర్యాన్‌ ఎయిర్ విమానంలో ఈ సంఘటన జరిగింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.