మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన యజమాని.. అతని పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి..

మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన యజమాని.. అతని పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి..

Phani CH

|

Updated on: Jul 11, 2023 | 5:11 PM

విశ్వాసంలో కుక్కకు మించిన జంతువు మరొకటి ఉండదు. కుక్కలు మనిషికి మంచి స్నేహితులు. అవి తమ యజమాని పట్ల అత్యంత ప్రేమ, అప్యాయతలను చూపుతుంటాయి. వారికోసం వాటి ప్రాణాలనుసైతం పణంగా పెట్టి రక్షణగా నిలుస్తాయి. తన యజమాని ఇంటినుంచి బయటకు వెళ్లారంటే తిరిగి వచ్చే వరకూ

విశ్వాసంలో కుక్కకు మించిన జంతువు మరొకటి ఉండదు. కుక్కలు మనిషికి మంచి స్నేహితులు. అవి తమ యజమాని పట్ల అత్యంత ప్రేమ, అప్యాయతలను చూపుతుంటాయి. వారికోసం వాటి ప్రాణాలనుసైతం పణంగా పెట్టి రక్షణగా నిలుస్తాయి. తన యజమాని ఇంటినుంచి బయటకు వెళ్లారంటే తిరిగి వచ్చే వరకూ దాని కళ్లు గుమ్మం వైపే చూస్తుంటాయి. ఒక్కోసారి తమ యజమానులు ఏళ్లతరబడి దూరంగా వెళ్లినా, ఎంతకాలానికి వారు తిరిగి వచ్చినా సరే వారిని చూడగానే సంతోషంతో అవి చేసే సందడి అంతఇంతా కాదు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: చరణ్ సినిమాలో మక్కల్ సెల్వన్ ?? ఈ సారి మాములుగా ఉండదు..

Jawan Trailer: ప్రతి ప్రేమూ సూపర్ అంటున్న ఫ్యాన్స్..

పామును కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టాడు !!

ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!

ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్‌’ యాప్‌ !! ఎలన్‌ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్‌