అనవసరంగా నాతో పెట్టుకోవద్దు !! నడిరోడ్డుపై వ్యక్తిని కుమ్మేసిన ఎద్దు !!

Updated on: Mar 31, 2022 | 9:58 AM

'చెరపకురా చెడేవు' అని సామెత.. ఇతరులకి మనం మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకూడదని పెద్దలు చెబుతారు. ఒకరికి చెడు చేయాలనుకుంటే అది వారికే కీడుగా మారుతుంది.

‘చెరపకురా చెడేవు’ అని సామెత.. ఇతరులకి మనం మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకూడదని పెద్దలు చెబుతారు. ఒకరికి చెడు చేయాలనుకుంటే అది వారికే కీడుగా మారుతుంది. కచ్చితంగా కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇది ఒక వృద్ధుడు, ఎద్దుకి సంబంధించిన వీడియో. అకారణంగా ఎవరికైనా కీడు తలపెడితే ఏం జరుగుతుందో ఇది తెలియజేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఎద్దు రోడ్డుమీద ఒకపక్కన నిలుచొని ఉంది. అది అక్కడ ఎందుకు ఉందో తెలియదు. కానీ దాని పనిలో అది ఉంది. ఇంతలో ఒక వృద్ధుడు చేతిలో ఒక కర్ర పట్టుకొని అటువైపు నుంచి వెళుతున్నాడు. అలాగే వెళుతూ వెళుతూ కర్రతో ఎద్దుని గట్టిగా కొడతాడు. అది ఏం చేయకముందే దానిని కర్రతో కొట్టడం వల్ల దానికి చిర్రెత్తింది. వెంటనే తిరిగి వృద్ధుడిని తన కొమ్ములతో ఎగరేసి కుమ్మేసింది. అప్పుడు అర్ధమైంది ఆ వృద్ధుడికి అనవసరంగా ఒకరిజోలికి వెళ్తే ఏం జరుగుతుందో…

Also Watch:

MS Dhoni: అందుకే ధోని నెంబర్‌-7 జెర్సీ ధరిస్తాడంటా !!

Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!

Viral Video: పాములతో గేమ్స్‌ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్‌ !!

Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!

Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు !!