పెళ్లి వేదికపై వరుడు చేసిన పనికి వధువు షాక్ !! ఏం జరిగిందటే ??
పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తూ మీరు తప్పకుండా నవ్వుతారు.
పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తూ మీరు తప్పకుండా నవ్వుతారు. ఎందుకంటే పెళ్లికూతురికి వరుడు ఇచ్చిన షాక్ అలాంటిది. వివాహ వేదికపైన వధూవరులు ఇద్దరూ కూర్చుని ఉన్నారు. వారి వెనుక వారి కుటుంబ సభ్యులు కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు తన కాబోయే భార్యకు లవ్‌లీ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. దాంతో వెంటనే అక్కడినుంచి లేచి స్టేజ్‌పైన డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్యూట్ లిటిల్ సర్ ప్రైజ్ చూసి పెళ్లికూతురే కాదు.. పక్కన ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఓ గులాబీ పువ్వు తీసుకుని వధువుకి ఎంతో ప్రేమగా అందించాడు. అనంతర వరుడు డ్యాన్స్ కంటిన్యూ చేశాడు. ఈ అందమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో witty_wedding అనే ఖాతాలో షేర్ చేశారు.
Also Watch:
MS Dhoni: అందుకే ధోని నెంబర్-7 జెర్సీ ధరిస్తాడంటా !!
Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!
Viral Video: పాములతో గేమ్స్ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్ !!
Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

