Robot Restaurant: రెస్టారెంట్లో రోబోల పరుగులు.. ఆర్డర్ చేసిన ఫుడ్ క్షణాల్లో కళ్లముందు.. ఆకట్టుకుంటున్న వీడియో..
సాంకేతిక హంగులతో రోబోటిక్ రెస్టారెంట్లు దూసుకువస్తున్నాయి. కరోనా మహమ్మారి నేర్పిన భౌతిక దూరం పాఠంతో రెస్టారెంట్లలో రోబోలు సేవలు అందిస్తున్నాయి.
సాంకేతిక హంగులతో రోబోటిక్ రెస్టారెంట్లు దూసుకువస్తున్నాయి. కరోనా మహమ్మారి నేర్పిన భౌతిక దూరం పాఠంతో రెస్టారెంట్లలో రోబోలు సేవలు అందిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాల్లో అందుబాటులో ఉన్న రోబోటిక్ రెస్టారెంట్స్ ఇప్పుడు రాజస్థాన్ జోధ్‌పూర్‌లోనూ వెలసింది. ఒక్కసారి ఈ రెస్టారెంట్‌లో అడుగుపెట్టారంటే రజనీకాంత్ రోబో సినిమాలోని చిట్టి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఓ ట్రెండ్‌ను సెట్ చేసింది.. అవును ఆ రెస్టారెంట్‌లో మనుషులు ఉండరు.. అన్నీ రోబోలే ఉంటాయి. డిజైన్ చేసిన ప్రోగ్రామింగ్ ఆధారంగా అచ్చం మనిషిలా పనిచేసే రోబోలు ఇక్కడ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి .. ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం, సర్వింగ్ చేయడం ద్వారా రోబోలు రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. కస్టమర్లను సరదాగా పలకరించడం, జోక్‌లతో ఆకట్టుకోవడం రెస్టారెంట్‌లోని రోబోల ప్రత్యేకత.. రెస్టారెంట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడి వాతావరణం అంతా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. కూల్‌గా సాగే మ్యూజిక్, అక్కడి లైట్లు, ఇంటీరియర్ డెకరేషన్, డైనింగ్ టేబుల్..ఇలా అన్ని హైక్లాస్‌గా ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఫుడ్ జోన్ అంటున్నారు భోజన ప్రియులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

