Delhi: ఢిల్లీలో నయాగరా జలం పాతం..!! వాటర్ ఫాల్ వీడియో వైరల్
దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిలిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిలిపోయింది. ఈ నేపథ్యంలో నగరంలో ఓ జలపాతం వాహనదారులను కనువిందు చేస్తోంది. అదేంటి.. ఢిల్లీ నగరం నడిబొడ్డున వాటర్ ఫాలా..? అదెక్కడ ఉందబ్బా..? అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీ చూసెయండి మీకే అర్థమవుతుంది. ఇదిలా ఉండగా ఢిల్లీ వర్షాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైర వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ మీద వరద ప్రవాహం ఎక్కువవడంతో వర్షపు నీరు కింద ఉన్న రోడ్డు మీదకు పారుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆదుకునే అంబులెన్స్‌కే ఆరోగ్యం పాడైతే.. ఎవరు సాయం చేశారో చూడండి..
Bheemla Nayak: బీమ్లా నాయక్ మెచ్చిన ఉస్తాద్ మొగిలయ్య.. లైవ్ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos