Viral Video: బంగారు వడ పావ్.. కావాలా నాయనా..?? రేట్ ఎంతో తెలుసా..?? వీడియో
వడ పావ్..చాలా ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన చిరుతిండి. ముఖ్యంగా వడాపావ్ అంటేనే...ఠక్కున గుర్తుకొచ్చే నగరం ముంబై. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో చాలామంది వడాపావ్ వ్యాపారులుంటారు.
వడ పావ్..చాలా ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన చిరుతిండి. ముఖ్యంగా వడాపావ్ అంటేనే…ఠక్కున గుర్తుకొచ్చే నగరం ముంబై. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో చాలామంది వడాపావ్ వ్యాపారులుంటారు. ఇది తినే బ్రతికే లక్షల మంది పేదలూ ఉంటారు.. అయితే, ఇప్పుడు దుబాయ్ లో చేసిన ఓ గోల్డెన్ వడాపావ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అట..గోల్డెన్ వడా పావా..? ఆశ్చర్యపోకండి..దాని ఖరీదు తెలిస్తే..షాక్.. డబ్బుంటే చాలు స్వర్గ సుఖాలు అనుభవించే భూతల స్వర్గం దుబాయ్… అటువంటి దుబాయ్‌లో గోల్డ్ బిర్యానీ, గోల్డెన్ బర్గర్లు అందించిన తరువాత..ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 22 క్యారెట్ల బంగారు వడాపావ్‌ని పరిచయం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Delhi: ఢిల్లీలో నయాగరా జలం పాతం..!! వాటర్ ఫాల్ వీడియో వైరల్
CPL 2021: నువ్వేం అంపైర్ సామీ..! అది వైడ్ బాల్ కాదా..?? నెట్టింట వీడియో వైరల్
వైరల్ వీడియోలు
Latest Videos