మాయం కానున్న వేపచెట్టు.. గుబులు పుట్టిస్తున్న వింత తెగుళ్లు !!
వేప ఆపదలో ఉందా.. అనేక రోగాలను తగ్గించే చెట్టుకే జబ్బు చేసిందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వేప చెట్టు లేని ఊరు ఉండదు కాలనీ కూడా ఉండదు.
వేప ఆపదలో ఉందా.. అనేక రోగాలను తగ్గించే చెట్టుకే జబ్బు చేసిందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వేప చెట్టు లేని ఊరు ఉండదు కాలనీ కూడా ఉండదు. ప్రతి చోట వేప చెట్టు ఉంటుంది. అలాంటి ప్రతి వేపచెట్టుకు ప్రస్తుతం తెగులు సోకి కళావిహీనంగా ఉంటున్నాయి. ఏదో ప్రమాదం వచ్చిందని చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. పచ్చగా ఉండాల్సిన చెట్లు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. చిగుర్ల నుంచి ప్రారంభమై మొదలు వరకూ నిలువునా ఎండిపోతున్నాయి. గతంలో కర్ణాటక, రాయలసీమ కనిపించే ఈ తెగులు ఇప్పుడు తెలంగాణలో కూడా వ్యాపించింది. వేప చెట్లలో కనిపిస్తున్న ఈ తెగులును ‘ డై బ్యాక్ డిసీజ్’ కారణమని సైంటిస్టులు తేల్చారు నిపుణులు. బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపించడంవల్ల వేప చెట్ల కొనలు ఎండిపోయి, రెండు మూడు నెలల్లో చెట్టు మొత్తం నిర్జీవంగా మారుతుంది. దీనిపై ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో లాబొరేటరీ అధ్యయనాలు నిర్వహించారు సైంటిస్టులు. వ్యాధికారక కారకాన్ని ఫోమోప్సిస్ అజాడిరచ్టేగా గుర్తించారు. చీడ ఆశించిన వేపచెట్టు కొమ్మలను వెంటనే నరికి బావిస్టిన్ను పిచికారి చేయాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం గుండె ధైర్యం రా వీడిది.. చిరుత దాడి చేసినా ??
అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. ఒక్కసారిగా గుండె గుభేల్ !!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

