ఏం గుండె ధైర్యం రా వీడిది.. చిరుత దాడి చేసినా ??
చాలా మంది జంతువులను చాలా దగ్గరగా చూడటానికి ఇష్టపడతారు. ఏంజాయ్ చేసేందుకు ఏకంగా కొందరు జంగిల్ సఫారీకి వెళ్తుంటారు. అలాంటి సఫారీలో ఏదైనా ప్రమాదకరమైన జంతువు కారు లోపలికి దూకితే ఏమవుతుంది?
చాలా మంది జంతువులను చాలా దగ్గరగా చూడటానికి ఇష్టపడతారు. ఏంజాయ్ చేసేందుకు ఏకంగా కొందరు జంగిల్ సఫారీకి వెళ్తుంటారు. అలాంటి సఫారీలో ఏదైనా ప్రమాదకరమైన జంతువు కారు లోపలికి దూకితే ఏమవుతుంది? బహుశా మన జీవితాలు ముగిసిపోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ చిరుత పర్యాటకుల జీపులోకి దూకేసింది. ఈ వీడియో చూసిన వాళ్లకే ఓ మై గాడ్ అనేపించేలా ఉంటే.. ఇక ఆ జీపులో ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. అయితే ఇందుకు భిన్నంగా చిరుత జీపులోకి దూకినప్పటికీ ఆ మాత్రం వ్యక్తి నిర్భయంగా ఉన్నాడు. ఒక వ్యక్తి జంగిల్ సఫారీని ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో ఎదురుగా ఒక చీతా వచ్చి అతని జీపులోకి దూకింది. వీడియో చూసిన జనాలు భయపడిపోతున్నారు..కానీ ఆ జీపులోని వ్యక్తి భయపడకుండా చిరుతపులిని వీడియో రికార్డ్ చేస్తూనే ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో చిరుత కూడా వ్యక్తికి హాని కలిగించలేదు. జీపులోని వస్తువులను చూసిన తర్వాత మాత్రమే వెళ్లిపోతుంది. అయితే ఆ జీపులోని వ్యక్తి ధైర్యం చూసిన నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. ఒక్కసారిగా గుండె గుభేల్ !!
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

