National Highways: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన జాతీయ రహదారులు.. ఊహించని రీతిలో ప్రమాదం..
మధ్యప్రదేశ్లో భారీవర్షాలకు కొత్తగా నిర్మించిన జాతీయ రహదారులు కొట్టుకుపోతున్నాయి. భోపాల్ సమీంలో భారీ వంతెన వరదలుకు ధ్వంసం కావడం తీవ్ర సంచలనం రేపింది.
మధ్యప్రదేశ్లో భారీవర్షాలకు కొత్తగా నిర్మించిన జాతీయ రహదారులు కొట్టుకుపోతున్నాయి. భోపాల్ సమీంలో భారీ వంతెన వరదలుకు ధ్వంసం కావడం తీవ్ర సంచలనం రేపింది. భోపాల్-జబల్పూర్ హైవేపై నిర్మించిన వంతెన భారీ వర్షాలకు ధ్వంసమయ్యింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.హైవే దగ్గరకు చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే వంతెనను పునరుద్దరిస్తామని తెలిపారు. డ్యాం నుంచి ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున వరదనీటిని విడుదల చేయడంతో ఈ వంతెన కొట్టుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
Latest Videos
Latest News