విజయసాయిరెడ్డితో టీవీ9 క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూ.. పలు సంచలన అంశాలపై ఆయన ఏమన్నారంటే?
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన అంశాలను సూటిగా సుత్తిలేకుండా సమాధానం ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి..
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన అంశాలను సూటిగా సుత్తిలేకుండా సమాధానం ఇచ్చారు.
1. వివేకా మర్డర్‌ను గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది..?
2. సజ్జల, YVతో ఆధిపత్య పోరుకు కారణాలేంటి..?
ఇలా ఒకటేమిటి.. వాలంటీర్ల వ్యవస్థపై, విశాఖ డ్రగ్స్ కేసుపై, విశాఖలో పోటీపై, అలాగే తన చిరకాల కోరికను కూడా ఈ క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గవర్నర్ పదవి కావాలని సీఎం జగన్‌ను కోరినట్టు చెప్పారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియోపై లుక్కేయండి..
Published on: Apr 11, 2024 06:34 PM
వైరల్ వీడియోలు
Latest Videos