ఆకాశంలో అద్భుతం.. రంగు రంగుల లైట్లతో దూసుకెళ్లిన ట్రైన్ !!

|

Sep 19, 2022 | 8:57 PM

రోజూలానే సాయంత్రం చీకటి పడింది.. ఈ క్రమంలో ఆకాశంలో నక్షత్రాలకు బదులు.. రంగురంగులతో దూసుకెళ్తున్న ఓ ట్రైన్ లాంటి ఆకారం కనిపించింది. దీంతో జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.

రోజూలానే సాయంత్రం చీకటి పడింది.. ఈ క్రమంలో ఆకాశంలో నక్షత్రాలకు బదులు.. రంగురంగులతో దూసుకెళ్తున్న ఓ ట్రైన్ లాంటి ఆకారం కనిపించింది. దీంతో జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆకాశంలో ఏదో అద్భుతం జరుగుతుందంటూ అంతా రోడ్డెక్కారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాల్లో సాయంత్రం వేళ ఆకాశంలో రంగురంగుల లైట్లు వేగంగా దూసుకెళ్తున్నట్లు కనిపించడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఫరూఖాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆకాశంలో రంగురంగుల లైట్లు.. మెరుస్తున్న నక్షత్రాల్లాంటి వస్తువు కనిపించింది. ఈ దృశ్యం చాలా సేపు ఆకాశంలో కనిపించింది. దీంతో చాలామంది రోడ్లపైకి వచ్చి మొబైల్‌లలో చిత్రీకరించారు. దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో బాగా వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెట్టుపై నల్లటి ఆకారం.. దెబ్బకు బెదిరిపోయిన కుక్కలు.. సీన్ కట్ చేస్తే !!

Viral Video: కుక్కపిల్లను నేలకేసి బాదిన మహిళ.. వీడియో వైరల్

పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా.. గుండె బరువెక్కే వీడియో !!

Digital TOP 9 NEWS: కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.! | బతికున్న భార్యలకు పిండ ప్రదానం.!

దీనస్థితిలో.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. అలనాటి హీరోయిన్ !!

 

 

Follow us on