Viral Video: కుక్కపిల్లను నేలకేసి బాదిన మహిళ.. వీడియో వైరల్
ఇళ్లలో కుక్కపిల్లలను చాలా ముద్దుగా పెంచుకుంటారు. చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అలాంటిది ఒక మహిళ తన కుక్కపిల్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకొని, ఆ మూగజీవాన్ని రోడ్డుకేసి బాదింది.
ఇళ్లలో కుక్కపిల్లలను చాలా ముద్దుగా పెంచుకుంటారు. చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అలాంటిది ఒక మహిళ తన కుక్కపిల్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకొని, ఆ మూగజీవాన్ని రోడ్డుకేసి బాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది. సదరు మహిళ రోడ్డుపై నడుస్తూ నడుస్తూ.. తనతో తీసుకొచ్చిన కుక్కపిల్లను చావబాదింది. చుట్టుపక్కల జనాలు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. కుక్కపిల్లను విచక్షణారహితంగా కొట్టిన తర్వాత.. దాని మెడకు తగిలించిన తాడు పట్టుకొని గాల్లోకి ఎత్తి నేలకేసి కొట్టింది. అలా కుక్కపిల్లను రోడ్డుకేసి బాదడం చూసిన కొందరు వేగంగా వచ్చి ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా.. గుండె బరువెక్కే వీడియో !!
Digital TOP 9 NEWS: కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.! | బతికున్న భార్యలకు పిండ ప్రదానం.!
దీనస్థితిలో.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. అలనాటి హీరోయిన్ !!
Samantha: ఆ వ్యాధితో బాధపడుతున్న సమంత !! ట్రిట్మెంట్ కోసం ఫారెన్‌కు !!