Bullet Train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియా రైల్వే మరో రికార్డు.. వీడియో

Bullet Train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియా రైల్వే మరో రికార్డు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 15, 2021 | 9:15 PM

భారత్‌ మరో అరుదైన రికార్డు సాధించబోతోంది. ముంబై- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియన్‌ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్‌మెంట్‌ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది.



భారత్‌ మరో అరుదైన రికార్డు సాధించబోతోంది. ముంబై- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియన్‌ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్‌మెంట్‌ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు భారత్‌ సిద్ధం అవుతోంది. బుల్లెట్‌ ట్రైన్స్‌ ప్రాజెక్టులో ఇండియా మరో అరుదైన రికార్డ్‌ సృష్టించబోతోంది. ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును భారత్‌ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల మేర పూర్తి కాగా, వయడక్టు పద్దతిలో బుల్లెట్‌ రైలు ట్రాక్‌ నిర్మాణం కొనసాగుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: భిక్షాటన చేస్తున్న ఈ వృద్ధురాలు ఎవరో తెలిస్తే నమ్మలేరు.. వీడియో

బరువు తగ్గించే సూపర్‌ డ్రింక్‌.. డయాబెటీస్‌-గుండె జబ్బులకు చెక్..! వీడియో