Viral Video: భిక్షాటన చేస్తున్న ఈ వృద్ధురాలు ఎవరో తెలిస్తే నమ్మలేరు.. వీడియో
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలుగా మారతాయి అనేది ఓ సామెత..పరిస్థితులు ఏ క్షణం ఎలా మారిపోతాయో ఎవరికీ తెలీదు. ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉన్నవారే రేపు ఎవరూ ఊహించని స్థితికి జారిపోవచ్చు.
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలుగా మారతాయి అనేది ఓ సామెత..పరిస్థితులు ఏ క్షణం ఎలా మారిపోతాయో ఎవరికీ తెలీదు. ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉన్నవారే రేపు ఎవరూ ఊహించని స్థితికి జారిపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎందుర్కొంటోంది ఇక్కడ ఓ వృద్ధురాలు.. ఉన్నత విద్యాభ్యాసం చేసి,ఉపాధ్యాయురాలిగా రిటైర్ అయిన ఓ మహిళ భిక్షాటన చేస్తుందంటే ఎవరూ నమ్మలేరు. ఇరా బసు అనే వృద్ధురాలి జీవితంలోకి తరచి చూస్తే నివ్వెరపోతారు. మనిషి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఊహించలేరు. అత్యంత ధనవంతుడు కూడా ఒక్కో సమయంలో భిక్షగాడిగా మారిపోతాడు. కాల ప్రభావం అంటే అదేనేమో.
మరిన్ని ఇక్కడ చూడండి: బరువు తగ్గించే సూపర్ డ్రింక్.. డయాబెటీస్-గుండె జబ్బులకు చెక్..! వీడియో
Viral Video: తాత స్కేటింగ్ అదుర్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

