MP video: పార్లమెంట్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ.. అడ్డంగా బుక్కైన ఎంపీ.! తరువాత ఎం అయ్యిందో తెలుసా..?
దేశ ప్రజల భవిష్యత్తు నిర్ధేశించే చట్ట సభలో ఓ ఎంపీ గబ్బుపని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ మంత్రి మొబైల్ ఫోన్‌లో పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నట్టు ఆరోపణలు రావడం కలకలం రేగుతోంది. పార్లమెంట్ దిగువ సభలో గత కొన్ని నెలలుగా మహిళా
దేశ ప్రజల భవిష్యత్తు నిర్ధేశించే చట్ట సభలో ఓ ఎంపీ గబ్బుపని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ మంత్రి మొబైల్ ఫోన్‌లో పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నట్టు ఆరోపణలు రావడం కలకలం రేగుతోంది. పార్లమెంట్ దిగువ సభలో గత కొన్ని నెలలుగా మహిళా సభ్యురాలి వెనుక కూర్చున్న ఓ సీనియర్ మంత్రి పోర్న్ వీడియోలు చూస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వ్యవహారంపై బ్రిటన్ దేశవ్యాప్తంగా నిరసనలు ఎదురవుతున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 56 మంది ఎంపీలలో ముగ్గురు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో కొనసాగుతున్నారు. లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ ఏంజెలా రేనర్‌పై కన్జర్వేటివ్ ఎంపీలు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఇప్పటికే జాన్సన్ పార్టీ ఇరకాటంలో పడింది. తాజాగా, మంత్రి ఉదంతం స్థానిక ఎన్నికలకు ముందు ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

