MP Ramp Walk: పొలిటిషన్ అయితే ఫ్యాషన్ ఉండకూడదా..! ర్యాంప్‌ వాక్‌ చేసి ర్యాంప్ ఆడించిన ఆప్‌ ఎంపీ..

|

Apr 10, 2022 | 9:59 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా సరికొత్త అవతారంలో కనిపించి, షాక్‌ ఇచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్‌ వీక్‌లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన షోస్టాపర్‌గా తళుక్కుమన్నాడు. అయితే ఇలా ర్యాంప్‌పై కన్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం.


ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా సరికొత్త అవతారంలో కనిపించి, షాక్‌ ఇచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్‌ వీక్‌లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన షోస్టాపర్‌గా తళుక్కుమన్నాడు. అయితే ఇలా ర్యాంప్‌పై కన్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచ్‌దేవ్‌ డిజైన్‌ చేసిన లెదర్‌ జాకెట్‌ ధరించి, Professional సెలబ్రెటీగా వీక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాఘవ్‌ చద్దా ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. సినిమాలో హీరోగా చేస్తే, ఆ సినిమా సూపర్‌ హిట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్‌.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా

Published on: Apr 10, 2022 09:57 AM