గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో

|

Nov 22, 2021 | 8:15 PM

సాధారణంగా మూగజీవాలకు అనారోగ్యం వస్తే సమీపంలోని పశువుల ఆస్పత్రికో, వైద్యుడి దగ్గరకో వెళతారు. కానీ ఓ పాడి రైతు తన గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు.

సాధారణంగా మూగజీవాలకు అనారోగ్యం వస్తే సమీపంలోని పశువుల ఆస్పత్రికో, వైద్యుడి దగ్గరకో వెళతారు. కానీ ఓ పాడి రైతు తన గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. తన గేదె పాలు పితకనివ్వడం లేదని, ఎవరో చేతబడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాబూరామ్ జాదవ్‌ అనే రైతు పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఓ గేదె కూడా ఉంది. ఇది కొద్దిరోజుల క్రితమే ఓ దూడకు జన్మనిచ్చింది. ఈ గేదె ప్రతిరోజూ సుమారు 5 లీటర్ల వరకూ పాలు ఇచ్చేది. అయితే ఓ శుభకార్యం కోసం రెండు రోజులపాటు పక్క ఊరికెళ్లాడు జాదవ్‌. అప్పటి నుంచి ఆ గేదె అకస్మాత్తుగా పాలు ఇవ్వడం మానేసింది. అతడిని పాలు పితకడానికి కూడా దగ్గరకు రానీయడం లేదు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో

Viral Video: టాలెంట్‌ ఏ ఒక్కరి సొంతం కాదు !! ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు హీరోయిన్‌ ఫిదా !! వీడియో

వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్ !! టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి వీడియో

Overnight Soak: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి.. వీడియో

Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి !! దెబ్బకు పరార్ !! వీడియో