బావిలో బిడ్డ.. ప్రాణం అడ్డేసిన తల్లి కోతి! తల్లి ప్రేమ అంటే ఇదేనంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో
తల్లి ప్రేమ అంటే ఏంటో ఓ వానరం మరోసారి రుజువు చేసింది. అమ్మ ప్రేమంటే...ఇంత అద్భుతంగా ఉంటుందా? అనేలా ఓ ఘటన చోటుచేసుకుంది. తన చేష్టలతో అందరికీ విసుగు తెప్పించే..
తల్లి ప్రేమ అంటే ఏంటో ఓ వానరం మరోసారి రుజువు చేసింది. అమ్మ ప్రేమంటే…ఇంత అద్భుతంగా ఉంటుందా? అనేలా ఓ ఘటన చోటుచేసుకుంది. తన చేష్టలతో అందరికీ విసుగు తెప్పించే..ఓ కోతి..తల్లిగా మాత్రం తన బిడ్డను కాపాడుకునేందుకు ప్రాణాలనే ఫణ్ణంగా పెట్టింది..ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఇదిగో ఇక్కడ ఓ బావి మీద నిల్చుని..బావిలోకి చూస్తున్న..ఈ కోతిని చూడండి..ఏదో ఆందోళనగా ఉంది కదా..? పాపం ఇదిగో… దాని పిల్ల ఈ బావిలో పడిపోయింది..ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన పిల్ల కోతి.. విలవిల్లాడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అనంతపురం జిల్లాలో రైతు పొలంలో కుప్పలు కుప్పలుగా పాములు ప్రత్యక్షం.. వీడియో
Beetroot Juice: అయ్యబాబోయ్.. బీట్రూట్ జ్యూస్‌తో రోగాలన్నీ పరార్.. వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

