కోతిపై 21వేల రివార్డ్.. మోస్ట్ వాంటెడ్ మంకీ చిక్కిందా
ఈ మధ్య కోతులు ఇళ్లల్లోకి వస్తుండడం కామన్ అయ్యింది. అడువులను వదిలి గ్రామాలను ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడులకు తెగబడుతూ కలకలం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ కోతి బీభత్సం సృష్టించింది. ఏకంగా 20మందిపై దాడి చేసి అక్కడి ప్రజల్ని..
ఈ మధ్య కోతులు ఇళ్లల్లోకి వస్తుండడం కామన్ అయ్యింది. అడువులను వదిలి గ్రామాలను ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడులకు తెగబడుతూ కలకలం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ కోతి బీభత్సం సృష్టించింది. ఏకంగా 20మందిపై దాడి చేసి అక్కడి ప్రజల్ని హడలెత్తించింది. ఇంటి పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా జనాలపై దాడి చేసేది. దీంతో కోతిని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు మున్సిపల్ అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగతనం పేరుతో సొంత బంధువులే చిత్రహింసలు పెట్టి చంపేశారు.
చుట్టూ చీకటి.. నడి సముద్రం..11 గంటల పాటు ప్రాణాలతో పోరాటం
ఫుల్‌గా తాగి సైన్ బోర్డు ఎక్కి పుషప్స్.. మాములుగా ఉండదు మరి..
రూ. 5.7 కోట్ల వాచ్ మెడకు పెట్టుకొని క్యాట్ వాక్
మెట్రోలో అందరు చూస్తుండగా ముద్దులతో రచ్చ చేసిన మరో జంట..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

