భువిలోనే అత్యంత ఖరీదైన వివాహం !! వధు వరులకు ఫెరారీ కారు బహుమతిగా ఇచ్చిన సచిన్
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రముఖ బిల్డర్ గ్రూప్ చైర్మన్ జయేష్ దేశాయ్ మేనకోడలు వివాహం అత్యంత వైభవంగా జరిగింది. జనవరి 27న జరిగిన అత్యంత ఖరీదైన ఈ వివాహానికి సచిన్ టెండూల్కర్..
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రముఖ బిల్డర్ గ్రూప్ చైర్మన్ జయేష్ దేశాయ్ మేనకోడలు వివాహం అత్యంత వైభవంగా జరిగింది. జనవరి 27న జరిగిన అత్యంత ఖరీదైన ఈ వివాహానికి సచిన్ టెండూల్కర్, రవీనా టాండన్, రణబీర్ సింగ్ సహా పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కోట్లాది రూపాయల వ్యయంతో నాలుగు డ్యామ్‌లు, జ్యోతిర్లింగ నేపథ్య కళ్యాణ మండపాన్ని సిద్ధం చేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో స్వర్గధామాన్ని తలపించేలా వివాహ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. పెళ్లికి హాజరైన అతిథులు ఔరా అనేలా ఏర్పాట్లు చేశారు. సూరత్‌లోని డుమాస్ రోడ్‌లోని పార్టీ ప్లాట్‌లో వివాహం జరిగింది. కోటి రూపాయల వ్యయంతో అద్భుతమైన, విలాసవంతమైన సెట్‌ను సిద్ధం చేశారు. మధ్యప్రదేశ్‌లోని మహాకాళి దేవాలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, గిర్ సోమనాథ్‌లోని సోమనాథ్ ఆలయం మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని మల్లికార్జున ఆలయ నమూనాలను ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరికొన్ని రోజుల్లో పెళ్లి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న యువతి
హోటల్ కిచెన్‌లో వింత శబ్దాలు.. సీన్ చూసి షాక్
కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. స్కాన్ చేసి డాక్టర్లు షాక్ !!
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

