మరికొన్ని రోజుల్లో పెళ్లి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న యువతి

మరికొన్ని రోజుల్లో పెళ్లి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న యువతి

Phani CH

|

Updated on: Feb 10, 2023 | 9:36 AM

నేటి తరం యువత చిన్న విషయాలకే తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఏకంగా ప్రాణాలనే తీసుకుంటున్నారు. కొందరు ఇంట్లో వారిని ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుంటే..

నేటి తరం యువత చిన్న విషయాలకే తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఏకంగా ప్రాణాలనే తీసుకుంటున్నారు. కొందరు ఇంట్లో వారిని ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం తాము మనసారా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజా ఇలాంటిదే ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. చిత్రకూట్‌లో ఓ యువతి పెళ్లికి మూడు రోజుల ముందు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సంతోష వాతావరణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్ఘుమయి గంగు గ్రామానికి చెందిన మనోరమ త్రిపాఠి బీఈడీ చేసి శివరాంపూర్‌లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటోంది. ఓ ప్రైవేట్ స్కూల్లో కూడా బోధిస్తుంది. ఇంతలో ఆమెకు వివాహం నిశ్చయం చేశారు కుటుంబసభ్యులు. మూడు రోజుల్లో పెళ్లికి ఉండటతో.. తిలకం కార్యక్రమానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులంతా సిద్ధమయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోటల్ కిచెన్‌లో వింత శబ్దాలు.. సీన్ చూసి షాక్

కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. స్కాన్ చేసి డాక్టర్లు షాక్ !!

పోలీస్‌ కారునే దొంగించి !! చావు అంచులా దాకా వెళ్లొచ్చాడు !!

Ram Charan: లీకులతో తలపట్టుకుంటున్న రామ్‌ చరణ్‌

Prabhas: జోతిష్యం ఎఫెక్ట్ కాదురా.. జ్వరం ఎఫెక్ట్..

 

Published on: Feb 10, 2023 09:36 AM