హోటల్ కిచెన్‌లో వింత శబ్దాలు.. సీన్ చూసి షాక్
ఆ హోటల్‌లోని వంట గదిలో వర్కర్లు చకచకగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇంతలో వాళ్లందరికీ అక్కడ కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. ముందుగా వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
ఆ హోటల్‌లోని వంట గదిలో వర్కర్లు చకచకగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇంతలో వాళ్లందరికీ అక్కడ కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. ముందుగా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి పెద్దగా రావడం మొదలవటంతో ఏంటని చుట్టూ చూడగా.. వారికి ఓ చోట దాదాపుగా 5 అడుగుల పొడవున్న నాగుపాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా వర్కర్లు హడలిపోయారు. అక్కడ నుంచి ఒక్క ఉదిటన పరుగులు పెట్టారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువళ్ళూరు జిల్లాలోని తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వంటగదిలోకి 5 అడుగుల పొడవైన నాగుపాము దూరింది. అక్కడ పని చేస్తోన్న సిబ్బంది దాన్ని గుర్తించడంతో ఒక్కసారిగా కస్టమర్లలో భయం నెలకొంది. ఠక్కున హోటల్ నుంచి పరుగులు తీశారు. అయితే వెంటనే హోటల్ సిబ్బంది స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించడంతో.. వారు ఘటనాస్థలికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. స్కాన్ చేసి డాక్టర్లు షాక్ !!
పోలీస్ కారునే దొంగించి !! చావు అంచులా దాకా వెళ్లొచ్చాడు !!
Ram Charan: లీకులతో తలపట్టుకుంటున్న రామ్ చరణ్
Prabhas: జోతిష్యం ఎఫెక్ట్ కాదురా.. జ్వరం ఎఫెక్ట్..
Prabhas: ఒక్కడు చేసిన పనితో.. ప్రభాస్‌కు ఎన్ని కష్టాలు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

