Viral Video: స్కూల్ యూనిఫామ్ వేసుకుని సైకిల్‌పై స్కూల్‌కి వెళ్తోన్న కోతి !! వీడియో
కోతి చేష్టలు అని ఊరికనే అనరు కదూ… మన కళ్ళ ముందు కొన్ని కోతులు చేసే సంఘటనలు బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.
కోతి చేష్టలు అని ఊరికనే అనరు కదూ… మన కళ్ళ ముందు కొన్ని కోతులు చేసే సంఘటనలు బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు కోతులు దూకడం, మన ఇళ్ళ వద్ద ఏమైనా వస్తువులు ఉంటే వాటిని లాక్కుని పోవడ౦, మనం ఏదైనా తింటూ ఉంటే దాన్ని చేతిలో నుంచి లాక్కోవడ౦ వంటివి కోతులు చేస్తూ ఉంటాయి. కానీ, ఇక్కడో బుద్ధి మంతురాలైన కోతి..చక్కగా యూనిఫామ్ వేసుకుని వీపున బ్యాగ్ తగిలించుకుని, ఏం చక్క సైకిల్ వేసుకుని స్కూల్ వెళ్తోంది. భలేగా ఉందికదా ఈ కోతి..ఎంత రెడీ అయి సైకిల్ వెల్తోందో కదా..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీన్ కలర్ యూనిఫాం ధరించి, పింక్ కలర్ స్కూల్ బ్యాగ్‌తో పాటు స్టూడెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ మంకీ… సైకిల్‌పై తిరుగుతూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
Viral Video: వాహనాలను ఆపి మరీ బుజ్జి పిల్లిని రోడ్డుదాటించిన పోలీస్ !! వీడియో
బ్యాంకు ఖాతాలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి ?? వీడియో
చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు !! సో క్యూట్ !! వీడియో
రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర ఫైట్ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

