Viral Video: వాహనాలను ఆపి మరీ బుజ్జి పిల్లిని రోడ్డుదాటించిన పోలీస్ !! వీడియో
సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియో హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో ఈ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. సూపర్ పోలీస్ అంటూ ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియో హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో ఈ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. సూపర్ పోలీస్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే మీకూ భలేగా అనిపిస్తుంది కదా.. ఓ ప్రదేశంలో వాహనాలు వచ్చిపోతున్నాయి. ఆ సమయంలో ఓ పిల్లి రోడ్డు దాటలేక అక్కడే నిల్చోని ఉంది. ఇది గమనించి ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ .. వాహనాలను నిలిపి ఆ పిల్లిని మెల్లగా రోడ్డు దాటించారు. బుల్లి పిల్లి కోసం పోలీస్ ఆఫీసర్ చేసిన పనితో ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు.. నెటిజన్లు సూపర్ పోలీస్ అంటూ కామెంట్లు పెడుతూ ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన ఇండోనేషియాలో జరిగినట్లుగా తెలిసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
బ్యాంకు ఖాతాలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి ?? వీడియో
చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు !! సో క్యూట్ !! వీడియో
రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర ఫైట్ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో
పైకి చూస్తే భారీ బంగాళదుంప !! అసలు విషయం తెలిస్తే షాకే !! వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

