చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు !! సో క్యూట్‌ !! వీడియో

సోషల్ మీడియా వేదికగా.. జంతువులతో పాటు వివిధ రకాల జీవులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా క్యూట్‌గా, ఎమోషన్‌గా అనిపిస్తాయి.

సోషల్ మీడియా వేదికగా.. జంతువులతో పాటు వివిధ రకాల జీవులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా క్యూట్‌గా, ఎమోషన్‌గా అనిపిస్తాయి. తాజాగా అలాంటి వీడియో వైరలవుతోంది. వీడియోలో బాతు చేపలకు ఆహారం అందిస్తోంది. నోటి ద్వారా వాటికి ఆహారం చేరవేస్తోంది. బాతు అందిస్తోన్న ఆహారం అందుకునేందుకు చేపలు ఒకదాని వెంట ఒకటి అక్కడికి చేరకుంటున్నాయి. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ వీడియోను animals_geolife అనే ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 85 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోకు ముచ్చటైన కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. లైవ్ వీడియో

రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర ఫైట్‌ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో

పైకి చూస్తే భారీ బంగాళదుంప !! అసలు విషయం తెలిస్తే షాకే !! వీడియో

పాప ఎక్కువ చేస్తుంది !! అవసరమా నీకు ?? వీడియో

Krithi Shetty: బేబమ్మ ముద్దు పెట్టేసింది !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu