రెండు ఎలుగుబంట్ల మధ్య భీకర ఫైట్ !! ఎప్పుడైనా చూశారా ?? వీడియో
సోషల్ మీడియాలో తరచూ మనం అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. ముఖ్యంగా అడవిలోని జంతువులు, వాటి జీవన విధానానికి సంబంధించిన వీడియోలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
సోషల్ మీడియాలో తరచూ మనం అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. ముఖ్యంగా అడవిలోని జంతువులు, వాటి జీవన విధానానికి సంబంధించిన వీడియోలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే జంతువుల మధ్య జరిగే ఘర్షణ లాంటి వీడియోలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు ఎలుగుబంట్లు ఒకదానితో ఒకటి భీకర యుద్దానికి దిగాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
పైకి చూస్తే భారీ బంగాళదుంప !! అసలు విషయం తెలిస్తే షాకే !! వీడియో
పాప ఎక్కువ చేస్తుంది !! అవసరమా నీకు ?? వీడియో
Krithi Shetty: బేబమ్మ ముద్దు పెట్టేసింది !! వీడియో
Viral Video: పులితో సెల్ఫీకి ఎగబడిన జనం !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos