పాప ఎక్కువ చేస్తుంది !! అవసరమా నీకు ?? వీడియో

కింగ్ నాగార్జున! టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోల్లో ఒకరు. అలాంటి హీరో పక్కన ఛాన్స్‌ అంటే ఏ హీరోయిన్ అయినా ఏం చేస్తారు. వెంటనే ఎగిరి గంతేసి మరీ సినిమాలో నటిస్తా అంటూ వెంబడి పడతారు.

కింగ్ నాగార్జున! టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోల్లో ఒకరు. అలాంటి హీరో పక్కన ఛాన్స్‌ అంటే ఏ హీరోయిన్ అయినా ఏం చేస్తారు. వెంటనే ఎగిరి గంతేసి మరీ సినిమాలో నటిస్తా అంటూ వెంబడి పడతారు. ఎలాంటి రూల్స్‌ అండ్‌ రిస్ట్రిక్షన్స్‌ లేకుండా సినిమాకు ఓకే చెబుతారు. స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోవచ్చని కలలు కంటారు. కాని యంగ్ హీరోయిన్‌ మెహ్రీన్‌ మాత్రం అలా ఆలోచించకుండా… భారీ రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తున్నారట. అవును ఇప్పుడిదే న్యూస్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మెహ్రీన్‌.. ఆ సినిమా హిట్ తో డీసెంట్గానే ఆఫర్లు సంపాదించుకున్నప్పటికీ స్టార్‌ హీరోయన్ రోస్‌లోకి మాత్రం రాలేకపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. లైవ్ వీడియో

Krithi Shetty: బేబమ్మ ముద్దు పెట్టేసింది !! వీడియో

Viral Video: పులితో సెల్ఫీకి ఎగబడిన జనం !! వీడియో

Viral Video: యువకుడి డేంజరస్ స్టంట్ !! చూస్తే మీరూ షాకవుతారు !! వీడియో

నాగచైతన్యతో ఆ తమిళ హీరోయిన్‌ !! కథ మొదలైందిగా !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu