Krithi Shetty: బేబమ్మ ముద్దు పెట్టేసింది !! వీడియో
కృతి శెట్టి… తొలి సినిమా రిలీజ్ అవ్వకముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ. ఆమె లుక్ చూసే కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయ్యాక ఈబ్యూటీ చాలామందికి కలల రాకుమారిగా మారిపోయింది.
కృతి శెట్టి… తొలి సినిమా రిలీజ్ అవ్వకముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ. ఆమె లుక్ చూసే కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయ్యాక ఈబ్యూటీ చాలామందికి కలల రాకుమారిగా మారిపోయింది. సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు ఇప్పుడు ఈ బ్యూటీ డేట్స్ కోసం ఆరాటపడుతున్నారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడికి పరిస్థితులకు అలవాటు పడిపోవాల్సిందే. స్కిన్ షో కానీ, హాట్ రొమాన్స్ సీన్స్, లిప్ లాక్‌లకు ఆమడ దూరం ఉంటానని తొలుత సంకేతాలిచ్చిన ఈ సుందరాంగి.. రెండో సినిమాకే హద్దులు చెరిపేసింది. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా టీజర్ చివర్లో.. హీరో నానికి లిప్ లాక్ ఇస్తూ కనిపించింది అందర్నీ షాక్ చేసింది కృతి బేబీ.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
Viral Video: పులితో సెల్ఫీకి ఎగబడిన జనం !! వీడియో
Viral Video: యువకుడి డేంజరస్ స్టంట్ !! చూస్తే మీరూ షాకవుతారు !! వీడియో
నాగచైతన్యతో ఆ తమిళ హీరోయిన్ !! కథ మొదలైందిగా !! వీడియో
డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ !! వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

