పైకి చూస్తే భారీ బంగాళదుంప !! అసలు విషయం తెలిస్తే షాకే !! వీడియో
సోషల్ మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వింతలు విశేషాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని నిజంగా వింతగా అనిపిస్తాయి.
సోషల్ మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వింతలు విశేషాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని నిజంగా వింతగా అనిపిస్తాయి. అలాంటి వింతైన వార్తను మీముందుకు తీసుకొస్తున్నాం.. మరి ఆ విశేషమేంటో చూసేద్దామా… అమెరికాలోని ఇడాహో అనే రాష్ట్రంలో ఒక పెద్ద బంగాళా దుంప ఉంది. అది అక్కడి ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది. బంగాళా దుంపేంటి ఆకర్షించడమేంటి అనుకుంటున్నారా.. నిజానికి అది బంగాళా దుంప కాదు.. బంగాళా దుంపను పోలిన ఓ లగ్జరీ హోటల్. ఈ హోటల్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దీని ఇంటీరియర్ మొత్తం అద్బుతంగా తీర్చిదిద్దారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
పాప ఎక్కువ చేస్తుంది !! అవసరమా నీకు ?? వీడియో
Krithi Shetty: బేబమ్మ ముద్దు పెట్టేసింది !! వీడియో
Viral Video: పులితో సెల్ఫీకి ఎగబడిన జనం !! వీడియో
Viral Video: యువకుడి డేంజరస్ స్టంట్ !! చూస్తే మీరూ షాకవుతారు !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

