Bahubali Monkey: కండలు చూపిస్తూ వింతగా నడుస్తున్న కోతి ఈ బాహుబలి ముందు ప్రభాస్ కూడా చిన్నబోవాల్సిందే..!
ఇంటర్నెట్, చేతిలో స్మార్ట్ ఫోన్.. ఇవుంటే చాలు.. ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే.. ఏమూలన ఎలాంటి ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో మనముందుంటుంది. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇంటర్నెట్, చేతిలో స్మార్ట్ ఫోన్.. ఇవుంటే చాలు.. ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే.. ఏమూలన ఎలాంటి ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో మనముందుంటుంది. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. దీనిముందు బాహుబలి ప్రభాస్ కూడా నిలవలేడు అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కండలు తిరిగిన కోతి విచిత్రంగా రెండు కాళ్లపైన నడుస్తూ.. బాహుబలిలా రొమ్ము విరుచుకొని నడుస్తోంది. అంతేనా.. పక్కనే ఉన్న ప్రహరీ పైకి ఒక్క గెంతు గెంతింది.. అక్కడ్నుంచి గోడకి ఉన్న పోల్స్‌పైన దూకుతూ వెళ్తోంది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోతి అచ్చంగా మనిషిలా నడవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వింతను షేర్ చూస్తూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మరి రెండు కాళ్లపై నడుస్తోన్న ఈ కోతి వీడియోను మీరూ చూసేయండి..
“మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

