వంద మందితో డేటింగ్ చేసిన బ్రిటన్ అమ్మాయి !!
మన దగ్గర పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారని తెలిస్తే కోపంతో ఊగిపోతారు పేరెంట్స్. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ప్రేమ విషయంలో చాలానే ఆంక్షలు పెడుతుంటారు. అయితే పెళ్లికి ముందే డేటింగ్ విదేశాలలో కామన్‌గా చూస్తుంటాం. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ తల్లి మాత్రం కూతుర్ని డేటింగ్ చేయమని దగ్గరుండి మరీ పంపించింది. అలా ఒకరిద్దరిని కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్ ఆఫర్‌ను ప్రకటించింది.
మన దగ్గర పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారని తెలిస్తే కోపంతో ఊగిపోతారు పేరెంట్స్. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ప్రేమ విషయంలో చాలానే ఆంక్షలు పెడుతుంటారు. అయితే పెళ్లికి ముందే డేటింగ్ విదేశాలలో కామన్‌గా చూస్తుంటాం. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ తల్లి మాత్రం కూతుర్ని డేటింగ్ చేయమని దగ్గరుండి మరీ పంపించింది. అలా ఒకరిద్దరిని కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇంకేముంది కూతురు కూడా రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినందుకు ఆ యువతికి ఆమె తల్లి గ్రాండ్‌గా వేడుకలు కూడా జరిపిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలే కింగ్ కోబ్రా !! తోక పట్టి లాగితే ఊరుకుంటుందా ??
డెలివరీ బాయ్ క్రియేటివిటికీ నెటిజన్లు ఫిదా
మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడింది
కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే ??
వేదికపైకి వచ్చీరాగానే వరుడ్ని చితకబాదిన వధువు..ఏం జరిగిందంటే ??
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

