మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

|

Apr 18, 2024 | 9:59 PM

గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పోలీసుల ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త మార్గాల్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నారు. పోలీసులు కూడా తమదైనశైలిలో స్మగ్లర్ల ఆడగాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో స్మగ్లర్లు రూటుమార్చారు. ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారు.

గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పోలీసుల ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త మార్గాల్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నారు. పోలీసులు కూడా తమదైనశైలిలో స్మగ్లర్ల ఆడగాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో స్మగ్లర్లు రూటుమార్చారు. ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారు. పాలు, హార్లిక్స్, బూస్టులో గంజాయి పొడి కలుపుకొని మిల్క్‌షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ గంజాయి స్మగ్లర్లు యువతకు నూరిపోస్తున్నారు. దీంతో ఈ మిల్క్ షేక్ కోసం ఎగబడుతున్నారు. ఇది తాగినవారు గంటలుతరబడి మత్తులో జోగుతున్నారు. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. పనిలో పనిగా మిల్క్‌ షేక్‌ వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. అయితే ఇతను అమ్మే మిల్క్‌ షేక్‌ ప్రత్యేకత ఏంటంటే.. ఇది తాగినవారు గంటలు తరబడి మత్తులో మునిగితేలుతారు. ఎందుకంటే అందులో గంజాయి పౌడర్‌ను కలిపి విక్రయిస్తున్నారు. పక్కాసమాచారంతో రంగంలోకి దిగిన సైబరాబాద్‌

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు అలెర్ట్.. ఈ ఆదివారం షాపులు బంద్

దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!

CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు