బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందిగా.. ఖమ్మం జిల్లాలో వింత ఘటన !!
బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు.. వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు.
బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిపోతోందంటూ అక్కడి జనం అంతా చెప్పుకుంటున్నారు.. వేప చెట్టుకు కల్లు కారడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండాకు చెందిన రాందాస్ కుటుంబ సభ్యులు ఓ వేప చెట్టుకింద నిత్యం పూజలు చేస్తుంటారు.. కొంత కాలంగా ఈ చెట్టు నుంచి తెల్లటి ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం. ముందు పెద్దగా పట్టించుకోలేదు.. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది.. వేప చెట్టుకు కల్లు కారుతోందనే వార్త ఈనోటా, ఆనోటా అందరికీ తెలిసిపోంది.. దీంతో గుడితండాతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు.. ఇది ఏ దేవుని మహిమో తమకు అర్థం కావడం లేదంటున్నారు రామదాసు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విషం ప్రాణం తియ్యదు.. కానీ ధర తెలిస్తే ప్రాణం పోతుంది !!
ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు.. దెబ్బకు ఎయిర్‌పోర్ట్ క్లోజ్ !!
ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!
Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!
బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

