ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!
డిగ్రీలు చేసి, పీజీ పట్టా పుచ్చుకున్న వారికే సరైన ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగులుతున్న రోజులివి. అలాంటిది ఏ డిగ్రీ తీసుకోకుండానే అసలు చదువుకోకుండానే ఓ పెద్ద కంపెనీలో జాక్ పాట్ లాంటి ఉద్యోగాన్ని కొట్టేసింది బిజిలీ అనే ఓ కుక్క . ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవేష్ అగర్వాల్ బిజిలీకి జాబ్ ఇచ్చినట్లు అనౌన్స్ కూడా చేశారు. సరదాగా కుక్క ఐడీ కార్డును తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కుక్కకు జాబా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
డిగ్రీలు చేసి, పీజీ పట్టా పుచ్చుకున్న వారికే సరైన ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగులుతున్న రోజులివి. అలాంటిది ఏ డిగ్రీ తీసుకోకుండానే అసలు చదువుకోకుండానే ఓ పెద్ద కంపెనీలో జాక్ పాట్ లాంటి ఉద్యోగాన్ని కొట్టేసింది బిజిలీ అనే ఓ కుక్క . ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవేష్ అగర్వాల్ బిజిలీకి జాబ్ ఇచ్చినట్లు అనౌన్స్ కూడా చేశారు. సరదాగా కుక్క ఐడీ కార్డును తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కుక్కకు జాబా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఓలాలో ‘బిజిలీ’ అనే కుక్కకు కొత్తగా ఉద్యోగం ఇచ్చారు సంస్థ సీఈవో భవేష్ అగర్వాల్. అందుకు సంబంధించిన ఐడీ కార్డును ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. హిందీలో ‘బిజిలీ’ అంటే విద్యుత్ అని అర్థం వస్తుంది. ఈ కుక్కకు ‘440 వీ’గా ఐడీ సంఖ్యను ఇచ్చారు. ఇక దీని బ్లడ్ గ్రూప్ ‘PAW +ve’ అని ఐడీ మీద ముద్రించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్ జామ్ కష్టాలు !!
ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు
ఇదేందయ్యా ఇది.. చెత్త సినిమా.. 200కోట్ల కలెక్షన్సా !!
Siddu Jonnalagadda: DJ టిల్లు హీరోగా.. బొమ్మరిల్లు 2 !!
Aadi Vs RGV: ఎట్లైతే.. గట్ల.. గూబగుయ్ మనాలే..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

