Matka Pizza: కుండ పిజ్జా ఎప్పుడైనా రుచి చూశారా ?? తింటే వావ్ అనాల్సిందే.. వీడియో
సాధారణంగా పిజ్జా అంటే గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్, ఆలివ్స్, చీజ్, స్పైసెస్ టాపింగ్‌తో చేస్తారని మనకు తెలుసు. కానీ కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా?
సాధారణంగా పిజ్జా అంటే గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్, ఆలివ్స్, చీజ్, స్పైసెస్ టాపింగ్‌తో చేస్తారని మనకు తెలుసు. కానీ కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా? మన దగ్గర మట్కా చాయ్ ఎంత ఫేమస్సో, ముంబైలో మట్కా పిజ్జా అంతకంటే పాపులర్. రోడ్డు పక్కన తోపుడు బండ్లనుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ.. దీన్ని ఒక్కోచోట ఒక్కోలా చేస్తారు. కొంతమంది బొగ్గులపై కుండను పెట్టి వేయించిన పిజ్జా బేస్ పైన పనీర్, కూరగాయల ముక్కలు, చీజ్ వేసి పైనుంచి ఆలివ్స్, డబుల్ చీజ్ లేయర్ వేసి స్మోక్డ్ ఫ్లేవర్‌తో తయారు చేస్తారు. మరికొందరు కాస్త ఆధునికతను జోడించి పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం ఒవెన్‌లో చేస్తూ పిజ్జా ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ కుండ పిజ్జాను నోరంతా తెరిచి తినక్కర్లేదు. ఎంచక్కా చెంచాతోనే లాగించేయొచ్చట.. వీలైతే మీరూ ఓసారి ట్రైచేయండి.
Also Watch:
ముమైత్ ఎలిమినేటెడ్.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో
రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ !! క్లైమాక్స్ దద్దరిల్లిపోయింది అంతే !! వీడియో
ఏపీ టికెట్ రేట్ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్ కామెంట్స్ !! వీడియో
రిచా మెరుపు స్టంపింగ్.. షాక్ అవుతున్న ధోని ఫ్యాన్స్.. వీడియో
Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో