ద్వేవుడా.. ఇదేం షేక్‌రా నాయనా.. చూస్తుంటేనే బుర్ర తిరుగుతోంది !! వీడియో
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రకరకాల వినూత్న వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు.
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రకరకాల వినూత్న వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ‘పానీపూరీ’ ప్రియులు వామ్మో ఇదేంటిరా నాయనా..? అంటూ తలబాదుకుంటున్నారు. ఆ విచిత్ర వంటకం ఏంటంటే.. ‘గోల్గప్పా షేక్’. ఇది చూస్తే తయారు చేయడం చాలా ఈజీ. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. రుచి ఎలా ఉంటుందనేది ట్రై చేస్తేనే తెలుస్తుంది.
Also Watch:
ముమైత్ ఎలిమినేటెడ్.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో
రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ !! క్లైమాక్స్ దద్దరిల్లిపోయింది అంతే !! వీడియో
ఏపీ టికెట్ రేట్ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్ కామెంట్స్ !! వీడియో
రిచా మెరుపు స్టంపింగ్.. షాక్ అవుతున్న ధోని ఫ్యాన్స్.. వీడియో
Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

