ఇలాంటి పెళ్లి మీరెప్పుడు చూసి ఉండరు..
మనుషులకు పెళ్లిళ్లు జరగడం సర్వసాధారణం. అంయితే.. మనుషులకే కాకుండా అక్కడక్కడా మూగజీవులకు చెట్లకు కూడా పెళ్లిళ్లు చేయటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఈ క్రమంలోనే గ్రామాల్లోని కొన్ని ఆలయాలల్లో..
మనుషులకు పెళ్లిళ్లు జరగడం సర్వసాధారణం. అంయితే.. మనుషులకే కాకుండా అక్కడక్కడా మూగజీవులకు చెట్లకు కూడా పెళ్లిళ్లు చేయటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఈ క్రమంలోనే గ్రామాల్లోని కొన్ని ఆలయాలల్లో.. రావి చెట్టుకు, వేప చెట్టుకు శాస్ట్రోక్తంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇలా చేస్తే.. గ్రామానికి మంచి జరుగుతుందని నమ్మకం. అయితే.. ఓ రైతు మాత్రం ఇదివరకెప్పుడు వినని ఆచారాన్ని పాటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని రాంరెడ్డిపల్లి తండాలో ఓ మామిడి రైతు.. తన తోటలోని మామిడి చెట్లకు ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లి అంటే అలాంటి ఇలాంటి పెళ్లి కాదు.. కుటుంబసభ్యులతో పాటు బంధువులందరినీ పిలిచి.. పెళ్లికూతురు, పెళ్లికొడుకు అవతారాల్లో రెడీ చేసి.. శాస్త్రబద్ధంగా.. వివాహం జరిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదో నెలలోనే పుట్టేశారు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కేశారు !!
యువకుల ఐడియాకు ఆనంద్ మహీంద్రా షాక్ !! ప్రతీ నగరంలోనూ ఏర్పాటు చేసుకోవాలని సూచన
తనను కాపాడిన వ్యక్తికి జింక కృతజ్ఞతలు.. ఏం చేసిందో చూడండి !!
ఎంజాయ్ చేయడానికి ఏజ్‌తో పనేముంది !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు