ఐదో నెలలోనే పుట్టేశారు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కేశారు !!
యూకేకు చెందిన ముగ్గురు చిన్నారులు.. ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లిగర్భంలో ఉన్న కవలలుగా గిన్నిస్ రికార్డ్‌ను నెలకొల్పారు. రూబీ రోజ్, పేటన్జేన్, పోర్స్‌చామే అనే ముగ్గురు చిన్నారులు..
యూకేకు చెందిన ముగ్గురు చిన్నారులు.. ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లిగర్భంలో ఉన్న కవలలుగా గిన్నిస్ రికార్డ్‌ను నెలకొల్పారు. రూబీ రోజ్, పేటన్జేన్, పోర్స్‌చామే అనే ముగ్గురు చిన్నారులు.. తమకున్న ప్రత్యేకతతో గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు.వీరు కేవలం 159 రోజులు అంటే.. 22 వారాల 5 రోజులు మాత్రమే తన తల్లిగర్భంలో ఉన్నారు. ప్రస్తుతం వీరికి రెండేళ్లు. ఆశ్చర్యమేంటంటే.. ముగ్గురు చిన్నారులు పుట్టడానికి మూడు వారాల ముందే వారి తల్లికి తాను గర్భవతి అని తెలిసిందట. ఆ వార్త తెలిసిన నెలరోజుల్లోనే ప్రసవం కావడం వల్ల తనకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదని మైకెలా వైట్ ఒకింత ఆశ్చర్యం.. మరొకింత ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్లలు జన్మించడం అసాధారణమని డాక్టర్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుల ఐడియాకు ఆనంద్ మహీంద్రా షాక్ !! ప్రతీ నగరంలోనూ ఏర్పాటు చేసుకోవాలని సూచన
తనను కాపాడిన వ్యక్తికి జింక కృతజ్ఞతలు.. ఏం చేసిందో చూడండి !!
ఎంజాయ్ చేయడానికి ఏజ్‌తో పనేముంది !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

